VOLUNTEER - Vs - PRIMARY VOLUNTEER

...

"ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు" అనే నినాదాన్ని అమలుపరుస్తూ...వ్యాప్తి చేయడం సిటిజెన్ ఫోర్స్ యొక్క అనేక ఆశయాలలో ఒక ఆశయం.
మీరు 'ఒకరి' కి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటే - మీకు అవసరమైనప్పుడు వందలాది మంది మీకు సహాయం చేయడానికి మీ గుమ్మాల వద్ద ఉంటారు.
వాలంటీర్స్
 
ప్రైమరీ వాలంటీర్స్

సిటిజెన్ ఫోర్స్ వాలంటీర్స్ మన దేశంలో ఒక ముఖ్యమైన భాగం.

 

ప్రైమరీ వాలంటీర్లు సిటిజెన్ ఫోర్స్ లో ఒక ముఖ్యమైన భాగం. వారు సిటిజెన్ ఫోర్స్ కోసం లేదా తరపున వెచ్చించే సమయాన్ని మరియు ప్రతిభను సిటిజెన్ ఫోర్స్ విలువైనదిగా భావిస్తుంది.

ఎవరైతే సిటిజెన్ ఫోర్స్ లో వారంతట వారు రిజిస్టర్ చేసుకొంటారో లేదా వారికి సమాచారం ఇవ్వబడినప్పుడు లేదా ఇతరుల సంక్షోభం గురించి తమను తాము తెలుసుకున్నప్పుడు, స్వచ్చందంగా ఇతరుల సహాయం కోసం వారి శక్తి మేర సహాయం చేయడానికి సిటిజెన్ ఫోర్స్ వెబ్ సైట్ ద్వారా ఇష్టం తెలుపుతారో ..... వారు వాలంటీర్స్ గా పిలవబడతారు.

 

ప్రాధమికంగా చెప్పాలంటే, సిటిజెన్ ఫోర్స్ కోసం లేదా తరపున అందించే సేవలకు వేతనం లేదా జీతం ఆశించకుండా వారి విలువైన సమయాన్ని వెచ్చించాలనుకునే పౌరులే సిటిజెన్ ఫోర్స్ ప్రైమరీ వాలంటీర్లు.

"నీ కోసం మేము వున్నాం" అని మీరు వ్యక్తం చేసే సందేశం అనేక సందర్భాలలో ఆపదలో వున్నవారికి కొండంత ధైర్యాన్ని ఇవ్వడం వలన వారంతట వారే అత్యవసర పరిస్థితులనుండి రక్షించుకోబడవచ్చు. మీరు సిటిజెన్ ఫోర్స్ యొక్క ఏ కార్యకలాపాల్లోనూ పాల్గొనకపోయినా, సిటిజెన్ ఫోర్స్లో రిజిస్టర్ చేసుకొని వున్నట్లయితే, ఒక సిటిజన్ గా .... సిటిజెన్ ఫోర్స్ సేవలను* పొందటానికి మీకు అర్హత ఉంటుంది.

 

నిధుల లభ్యతకు లోబడి, సిటిజెన్ ఫోర్స్ యొక్క కార్యకలాపాలకు సంబంధంచిన ఏదైనా నిర్దిష్ట పనిని ప్రైమరీ వాలంటీర్లకు సిటిజెన్ ఫోర్స్ కేటాయించినట్లయితే, పాలకమండలి / బోర్డు సూచించిన నిబంధనల ప్రకారం చేసిన ఖర్చులను ప్రైమరీ వాలంటీర్లు తిరిగి పొందవచ్చు.

సిటిజెన్ ఫోర్స్ వెబ్సైట్లో " జాయిన్ US " పేజీ లో చూపిన విధంగా పౌరులు, వైద్య సిబ్బంది, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు తమకు సంబందించిన ఇతర కేటగిరిలలో తమను తాము నమోదు చేసుకున్న పౌరులందరూ ప్రతిపాదిత సిటిజెన్ ఫోర్స్ సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా, పిన్ కోడ్ లేదా ప్రాంతాల వారీగా మానవ హారంగా ఏర్పడితమను తాము రక్షించుకుంటారు.

 

మీకు ప్రైమరీ వాలంటీర్గా సేవలు అందించడంలో ఆసక్తి ఉంటే, సిటిజెన్ ఫోర్స్ వెబ్సైట్లో "జాయిన్ US" పేజీలో పౌరులు, వైద్యసిబ్బంది, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు తమకు సంబందించిన ఇతర కేటగిరిలలో తమను తాము నమోదు చేసుకొంటున్నపుడు అపుగించ్డం జరుగుతుంది. "మీరు ప్రాధమిక వాలంటీర్లు ఉండటానికి ఆసక్తి చూపుతున్నారా" అనే ప్రశ్నకు జవాబుగా "అవును" బటన్ క్లిక్ చేయండి. అటువంటి వారికి సిటిజెన్ ఫోర్స్ తరపున అవసరమైనప్పుడు నిర్దిష్ట కారాక్లాపాలను అప్పగించడం జరుగుతుంది.

ప్రైమరీ వాలంటీర్ గా నమోదు చేసుకొంటే, సిటిజెన్ ఫోర్స్ ద్వారా వారు అందించే సేవల వలన సమాజం లో ఒక ప్రముఖ వ్యక్తి అవుతారు.

 

గౌరవ వేతన ప్రాతిపదికన నియామకాలపై సమాచారం కోసం దయచేసి సిటిజెన్ ఫోర్స్ ని సంప్రదించండి.

VOLUNTEER
 
PRIMARY VOLUNTEER

The concept of Citizen Force is "One for All - All for One". Citizen Force Volunteers are an important part of our Nation.

 

Primary Volunteers are an important part of our organization and we value the time & talents that individuals are willing to share with us.

Volunteers are those persons registered with the CF and are expected to attend the needs of other citizens, who are in crisis, whenever they are informed or come to know themselves about the crisis of others.

 

Primary Volunteers are those persons who wish to spare some of their valuable time without expecting remuneration / salary for the services they provide for and on behalf of Citizen Force.

If you are ready to help 'one' - Hundreds will be at your doorsteps to help you, when you are in need. However, even if you do not participate in any activity of Citizen Force but registered with Citizen Force, yet you are entitled to avail the services of Citizen Force* being a Citizen.

 

If Primary Volunteers are assigned any specific work connected with or related to the activities of Citizen Force, Citizen Force, subject to availability of funds, may consider for reimbursement of expenses incurred by the Primary Volunteers as prescribed by the Governing Council/Board.

All the Citizens who register themselves with Citizen Force in their appropriate category like Citizens, Doctors, Advocates, Chartered Accountants and others as shown at "JOIN US" in the website protects themselves through the proposed Citizen Force Central Control Room by forming a human chain, PIN CODE area wise. One will become a prominent person, if he/she choses to be a Primary Volunteer.

 

If you are interested to be a Primary Volunteer, please proceed to appropriate Registration category like Citizens, Doctors, Advocates, Chartered Accountants and others as shown at "JOIN US" and Click “YES” button against the question “Do you wish to be a Primary Volunteer?” Such persons will be entrusted with specific activities for and on behalf of Citizen Force as and when required.

Please contact Citizen Force for information on engagements on an honorarium basis.